Godari Gattu Lyrics in Telugu from the movie Sankranthiki Vasthunnam (2025), written by Bhaskara Bhatla, Sung by Ramana Gogula, Madhupriya and Music was Composed by Bheems Ceciroleo. Starring Venkatesh & Aishwarya Rajesh.
Song Title | Godari Gattu |
Singer(s) | Ramana Gogula, Madhu Priya |
Lyricist | Bhaskara Bhatla |
Music | Bheems Ceciroleo |
Cast | Venkatesh, Aishwarya Rajesh, Meenakshi Chaudhary |
Movie Name | Sankranthiki Vasthunnam (2025) |
Godari Gattu Lyrics
Tarari… rarare… raraa raraa…
Tarari… rarare… rararaa…
hey Godari Gattu Meeda Rama Silakave
ho ho… Gorintakettukunna Sanda Maamave
Godari Gattu Meeda Rama Silakave
Gorintakettukunna Sanda Maamave
Oorantha Soodu Musuge Thanni Niddhapoyindhe
Aaratalaanni Teerakapothe Em Baaguntundhe
Naakantu Unna Oke Okka Aada Dikkuve
Neetoti Kaakunda Naa Baadhalu Evaruku
Cheppukuntaane
Godari Gattu Meeda Rama Silakane
Gee petti Ginjukunna Neeku Dorakane
Hey… Vistari Mandesi Pastulu Pettave
Theepi Vasthuvu Chuttu Tirige
Eeganu Chesave
Chee Chee Chee Sigge Leni Mogudu Garondoy
Guy Guy Guy Guy Mantoo Meediki Rakondoy
oye… oye… oye…
Gampedu Pillalto Intini Nimpave
Saapa Dindu Samsaranni Medikinchave
Irugu Porugu Mundu Sarasaloddandoi
Guraketti Paadukore Gurkhallaga Mee Vaallu
Em Chestaam Ekkestam Ittage Daabalu
Pellayi Saannalle Ayina Kaani Masteru
Taggede Ledantu Naa Kongenake Padutuntaru
hey… Godari Gattu Meeda Rama Silakave
Gorintakettukunna Sanda Maamave
Kotha Kokemo Kanne Kottindi
Thellareloga Thondara Padamani
Chevilo Cheppindi
Ee Maathram Hinte Iste Sente Kotteyina
O Rendu Moorala Mallelu Chetuku Chutteyina
Ee Allari Galemo Alukupommandhe
Maatalthoti Kaalakshepam Maaney Mantundhe
Abbabba… Kabaddi Kabaddi
Antoo Koothaku Vaccheyna
Evandoy Srivaru Malli Eppudo Avakasam
Enchakkaa Baagundi Chukkala Aakasam
hey… Ososi Illala Baagunde Nee Sahakaram
MuddulTho Cheripeddaam
Neeku Naaku Madhyana Dooram
Godari Gattu Meeda Rama Silakane…
hmm… hu… lalalaa…
haa… nee janta kattukunna sanda maamane…
hmm… hu… lalalaa…
Tarari… rarare… raraa raraa…
Tarari… rarare… rararaa…
గోదారి గట్టు లిరిక్స్
తరారీ… రరారే… రరారరా…
తరారీ… రరారే… రరరా…
హే… గోదారి గట్టు మీద రామ సిలకవే
హొహొ… గోరింటాకెట్టుకున్న సంద మామవే
గోదారి గట్టు మీద రామ సిలకవే
గోరింటాకెట్టుకున్న సంద మామవే
ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే
ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే
నాకంటూ ఉన్నా ఒక్కే ఒక్క ఆడ దిక్కువే
నీతోటీ కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే
గోదారి గట్టు మీద రామ సిలకనే
గీ పెట్టి గింజుకున్నా నీకు దొరకనే
హే… విస్తరి ముందేసీ, పస్తులు పెట్టావే
తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే
ఛీ ఛీ ఛీ సిగ్గే లేని మొగుడు గారొండోయ్
గుయ్ గుయ్ గుయ్ గుయ్ మంటూ
మీదికి రాకొండోయ్
ఓయ్… ఓయ్… ఓయ్…
గంపెడు పిల్లల్తో ఇంటిని నింపావే
సాప దిండు సంసారాన్ని మేడెక్కించావే
ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దండోయ్
గురకెట్టి పడుకోరే గూర్కాల్లాగా మీ వాళ్ళు
ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు
పెళ్ళయి సాన్నాల్లే అయినా కానీ మాస్టారు
తగ్గేదే లేదంటూ నా కొంగెనకే పడుతుంటారు
హే… గోదారి గట్టు మీద రామ సిలకవే
గోరింటాకెట్టుకున్న సంద మామవే
కొత్త కోకేమో కన్నే కొట్టిందే
తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే
ఈ మాత్రం హింటే ఇస్తే సెంటే కొట్టేయనా
ఓ రెండు మూరల మల్లెలు చేతికి చుట్టేయనా
ఈ అల్లరి గాలేమో అల్లుకుపొమ్మందే
మాటల్తోటి కాలక్షేపం మానెయ్ మంటుందే
అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేయ్నా
ఏవండోయ్ శ్రీవారు మళ్లీ ఎప్పుడో అవకాశం
ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం
హెయ్… ఓసోసి ఇల్లాలా బాగుందే నీ సహకారం
ముద్ధుల్తో చెరిపెద్దాం నీకూ నాకూ మధ్యన దూరం
గోదారి గట్టు మీద రామ సిలకనే…
మ్మ్… హు… లలలా…
హా… నీ జంట కట్టుకున్న సంద మామనే
మ్మ్… హు… లలలా…
తరారీ… రరారే… రరారరా…
తరారీ… రరారే… రరరా…
“Godari Gattu” Music Video